Ninu polina varevaru Christian Telugu song
Ninu polina varevaru Christian Telugu song Greetings dear Brothers and sisters in Christ నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్ నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య క్రుంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్య కంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్య Elshaddai ఆరాధన Elohim ఆరాధన Adonai ఆరాధన Yeshua ఆరాధన Elshaddai ఆరాధన Elo...